జాబ్స్NEET సీట్ల కేటాయింపుపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు నీట్ పీజీ సీట్ల పంపకంలో రాష్ట్రాల కోటా, రిజర్వేషన్లు చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. స్థానిక రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై విద్యార్థులు చేసిన అప్పీల్పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. By K Mohan 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET PG: నీట్ పీజీ వాయిదా కుదరదు – సుప్రీంకోర్టు పరీక్షకు రెండ్రోజుల ముందు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేయాలంటూ ఆదేశాలివ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రెండు లక్షల మంది పరీక్ష రాస్తున్నారని..50 మంది కోసం రద్దుకు ఆదేశాలు ఇవ్వలేమని ధర్మాసనం చెప్పింది. By Manogna alamuru 10 Aug 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguNEET-PG : రెండు రోజుల్లో నీట్-పీజీ పరీక్ష షెడ్యూల్! ఒకటి రెండ్రోజుల్లో నీట్-పీజీ పరీక్షల కొత్త షెడ్యూల్ను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. నీట్-పీజీ పరీక్ష ప్రశ్నపత్నం డార్క్ నెట్లో లీకైందని, టెలిగ్రామ్ యాప్లో షేర్ చేశారని చెప్పారు. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు చేస్తోందన్నారు. By V.J Reddy 30 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Neet Exam -Zero Cutoff: సున్నా మార్కులు వచ్చినా నీట్ సీట్.. ! నీట్ పీజీ సీట్(Neet PG Seat) సాధించాలంటే ఇప్పటి వరకు విద్యార్థులకు కత్తి మీద సాములా ఉండేది. ఇక నుంచి అలాంటి అవసరం లేదు. ఎందుకంటే నీట్ లో సున్నా మార్కులు వచ్చినా కూడా పీజీ సీటు పొందేందుకు అర్హులే అంటుంది కేంద్ర ఆరోగ్యశాఖ. By Bhavana 21 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn