BIG BREAKING: నీట్ యూజీ కౌన్సిలింగ్ వాయిదా
నేటి నుంచి జరగాల్సిన నీట్ యూజీ కౌన్సిలింగ్ ను వాయిదా పడింది. త్వరలోనే కొత్త తేదీలను ప్రకటిస్తామని ఎన్టీయే తెలిపింది. తదుపరి ప్రకటన వచ్చే వరకు ఈ కౌన్సిలింగ్ వాయిదా వేసినట్లు వెల్లడించింది. కాగా ఎల్లుండి నీట్ పరీక్షలపై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది.