Latest News In Telugu NEET Controversy 2024: అక్రమాల నేపథ్యంలో యూజీసీ-నెట్ రద్దు.. ఇప్పుడు నీట్ ఏమవుతుంది? ప్రస్తుతం దేశంలో నీట్(NEET) పరీక్ష రద్దు చేయాలని అలజడి జరుగుతోంది. ఈ నేపథ్యంలో యూజీసీ-నెట్ పరీక్ష రద్దు చేశారు. మరి నీట్ పరీక్షను కూడా రద్దు చేస్తారా? ఇప్పుడు ఏమి జరగవచ్చు? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Exam Controversy : ఆది నుంచి వివాదాలే.. NEET పరీక్ష తీరుతెన్నులివీ.. జాతీయ స్థాయిలో మెడిసిన్ సీటు కొట్టాలంటే నీట్ పరీక్ష తప్ప ఇంకో ఆప్షన్ లేదని 2017లో కేంద్రం నిర్ణయించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఈ ఏడేళ్లలో ప్రతిసారి నీట్ పరీక్ష జరిగినప్పుడల్లా వివాదాలు రేగుతూనే ఉన్నాయి. అసలు నీట్ పరీక్ష వివాదాలేమిటి? ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. By KVD Varma 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET 2024: వారి ఆత్మహత్యలకు నీట్ తో సంబంధం లేదు.. సుప్రీం కోర్టు! నీట్ పరీక్ష తప్పుడు ఫలితాల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వారి చావులకు నీట్ యూజీ 2024 ఫలితాలతో సంబంధం లేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ, సీబీఐ, బిహార్ ప్రభుత్వాల వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. By srinivas 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET పేపర్ లీక్పై కేంద్రం సంచలన నిర్ణయం గ్రేస్ మార్కులు పొందిన 1563 మంది నీట్-యూజీ 2024 అభ్యర్థుల స్కోర్ కార్డులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ 1563 మంది విద్యార్థులకు మళ్లీ పరీక్షకు అవకాశం ఇవ్వబడుతుందని కేంద్రం పేర్కొంది. By V.J Reddy 13 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ NEET UG 2024: నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు! నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షను క్యాన్సిల్ చేస్తే దానికున్న గౌరవం, పవిత్రత దెబ్బతింటాయని పేర్కొంది. దీనిపై NTA సమాధానం చెప్పాలని ఆదేశించింది. తదుపరి విచారణ జులై 8కి వాయిదా వేసింది. By srinivas 11 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET 2024:నీట్ ఫలితాలపై వివాదం..పరీక్షలు మళ్ళీ జరపాలంటున్న తల్లిదండ్రులు నీట్ 2024 పరీక్షా ఫలితాలు తీవ్ర వివాదంలో చిక్కుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా 67 మందికి ఫస్ట్ ర్యాంకు రావడమే కాకుండా కొందరు విద్యార్దులకు అదనపు మార్కులు రావడం కూడా అనుమానాలకు తావునిస్తోంది. By Manogna alamuru 08 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn