తెలంగాణకు 7 నవోదయ, ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు ఆమోదం..
కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు, 28 కొత్త నవోదయ విద్యాలయాలను ప్రారంభించనుంది. ఇందులో ఏపీకి 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణకు 28 కొత్త నవోదయ విద్యాలయాలు రానున్నాయి.