Hyderabad: మూడంతస్తుల బిల్డింగ్‌పై నుంచి పడ్డ కానిస్టేబుల్.. చివరికి
హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఓ హెడ్‌కానిస్టేబుల్ ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడి మృతి చెందారు. ఓ సీఐ పుట్టినరోజు వేడుక సందర్భంగా హెడ్ కానిస్టేబుల్ డేవిత్.. స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఆదివారం రాత్రి డిన్నర్ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.