Missing Case: మణిపుర్లో మహిళలు, చిన్నారులు మిస్సింగ్
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
మణిపూర్లో సోమవారం మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకోగా.. అప్పటినుంచి పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు. వాళ్ల ఆచూకి కోసం భద్రతా సిబ్బంది ముమ్మరంగా గాలిస్తున్నారు
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తొలిసారిగా పూర్తిస్థాయిలో మహిళల రిజర్వ్ బెటాలియన్ను ఏర్పాటు చేయనుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను మంజూరు చేసింది.
అమెరికాలో ట్రంప్ గెలిచిన తర్వాత అక్కడ అబార్షన్ మాత్రల కోసం ఒక్కసారిగా డిమాండ్ పెరిగిపోయింది. ఒక్కోరోజులోనే వీటికోసం 10 వేలకు పైగా అభ్యర్థనలు వచ్చాయి. ట్రంప్ అబార్షన్ హక్కు నిషేధిస్తారనే వదంతులు రావడంతో మాత్రల కొనుగోళ్లు పెరిగినట్లు తెలుస్తోంది.
మిస్ టీన్ యూనివర్స్ కిరీటం ఈసారి భారత్కు దక్కింది. ఇటీవల దక్షిణాఫ్రికాలో క్లింబరీ వేదికగా ఈ అందాల పోటీలో ఒడిశాకు చెందిన 19 ఏళ్ల తృష్ణా రే విజయం సాధించారు. రెండు, మూడు స్థానాల్లో పెరూ, నమీబియా నిలిచాయి.
కర్ణాటక రాజధాని బెంగళూరులో ఇంటి అద్దెలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా అద్దె కోసం వచ్చిన ఓ యువతికి ఏకంగా రూ.5 లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలని ఇంటి యజమానులు అడగటం చర్చనీయమవుతోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. జిరిబామ్ జిల్లాలో మిలిటెంట్లు, భద్రత బలగాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో 11 మంది మిలిటెంట్లు హతమయ్యారు.
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీలో మరో విద్యార్థిని ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. బాధితురాలు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం పెర్కిట్ గ్రామానికి చెందిన స్వాతిప్రియగా గుర్తించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
జమ్మూకశ్మీర్లో మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. కిశ్త్వాడ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రత బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ దాడిలో ఓ ఆర్మీ జవాను అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి.
కశ్మీర్లో ప్రకృతి అందాలను చూడటానికి వెళ్లిన ఓ రైతు.. అక్కడ కుంకుమ పువ్వు సాగును చూశాడు. దాన్ని చూసి ప్రేరణ పొంది ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించి ఇంటి వద్దే పంట సాగు చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు కుంకుమ పువ్వు కిలో ధర రూ.5 లక్షలు పలుకుతోంది.