Latest News In Telugu Bhole Baba : తొక్కిసలాట ఘటనలో 116కు చేరుకున్న మృతుల సంఖ్య.. రేపు హత్రాస్‌కు సీఎం యోగీ ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిలసలాట కారణంగా మరణించినవారి సంఖ్య 116కు చేరింది. ఇక బుధవారం హత్రాస్‌కు యోగీ ఆదిత్యనాథ్ వెళ్లనున్నారు. బాబా పాదాల వద్ద ఉన్న మట్టిని తీసుకునేందుకు భక్తులు పోటీపడుతున్న సమయంలో తొక్కిసలాట జరిగినట్లు తెలుస్తోంది. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime News: ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు.. ఎక్కడంటే 1993లో ముంబయిలో అల్లర్లు చెలరేగినప్పుడు ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడు బెయిల్‌పై విడుదలై పోలీసుల కంట పడకుండా తప్పించుకున్నాడు. ముప్పై ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ నిందితుడు మళ్లీ అరెస్టయ్యారు. By B Aravind 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Maharashtra : దారుణం.. కలుషిత మంచినీళ్లు తాగి 93 మందికి అస్వస్థత మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముగావ్ టాండా అనే గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ బావిలో కలుషిత మంచినీళ్లు తాగి ఏకంగా 93 మంది అస్వస్థకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ బావిని సీజ్ చేశారు. By B Aravind 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: టీటీడీ ఛైర్మన్ పదవి వారికేనా..? ఏపీలో టీటీడీ ఛైర్మన్ ఎవరనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ రేసులో టీవీ5 అధినేత బీఆర్ నాయుడు, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజు ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి ఛైర్మన్ పదవి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods in Uttarakhand: ఉత్తరాఖండ్‌లో వరదలు.. కొట్టుకుపోతున్న కార్లు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వరదలో కార్లు కొట్టుకుపోతున్నాయి. గత కొద్దిరోజులుగా ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోట్ద్వార్ ప్రాంతంలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరిగింది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi Liquor Case: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. 12 రోజులు జ్యూడిషియల్ కస్టడి ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను జులై 12 వరకు 14 రోజుల పాటు సీబీఐ జ్యుడిషియల్ కస్టడీకి ఢిల్లీ హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది. విచారణ సమయంలో కేజ్రీవాల్ సరిగా సహకరించలేదని సీబీఐ అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకుంది. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Raja Singh: మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేసిన రాజాసింగ్.. ఎమ్మెల్యే రాజాసింగ్ మరో స్టాండప్ కమెడియన్ని టార్గెట్ చేశారు. జైన్ - ముస్లీం కాన్సెప్ట్‌తో ఇటీవల షో చేసిన డేనియల్ ఫెర్నాండేజ్.. జైనుల్ని కించపరిచారంటూ ఫైర్ అయ్యారు. ఈరోజు హైదరాబాద్‌లో జరగబోయే షో క్యాన్సిల్ చేసుకోవాలని హెచ్చరించారు. By B Aravind 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైంది. అభ్యర్థులు జూలై 2 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. జులై 3న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏకగ్రీవంగా పోటీ చేస్తే.. జులై 12న ఈ ఉపఎన్నికలు జరుగుతాయి. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Watch Video: లోక్‌సభలో అరుదైన దృశ్యం.. మోదీ-రాహుల్ షేక్ హ్యాండ్ లోక్‌సభలో ప్రధాని మోదీ.. కాంగ్రెస్ అగ్రనేత, విపక్ష నేత రాహుల్ గాంధీ ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. 18వ లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా ఎంపికైన సందర్భంగా ఆయనను కూర్చీలో కూర్చోబెట్టే సందర్భంగా వీళ్లద్దరూ ఒకేచోటుకి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. By B Aravind 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn