Latest News In Telugu Arvind Kejriwal: కేజ్రీవాల్ బెయిల్‌పై హై కోర్టు తీర్పు ఎప్పుడంటే లిక్కర్ స్కామ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు రౌజ్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేయగా.. ఢిల్లీ హైకోర్టు నిలిపివేసిన సంగతి తెలిసిందే. అయితే కేజ్రీవాల్ బెయిల్‌పై మంగళవారం కోర్టు తీర్పునివ్వనుంది. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాజ్యాంగంపై దాడిని అనుమతించం: రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలి 15 రోజుల్లోనే పరీక్ష పేపర్ల వివాదాలు, రైల్వే ప్రమాదాలు ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ SSC: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆ శాఖలో 17 వేలకు పైగా ఉద్యోగాలు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC)లో 17,727 కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్(CGL) ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈరోజు నుంచి జులై 24 వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టైర్-1 పరీక్ష సెప్టెంబర్ - అక్టోబర్, టైర్-2 పరీక్ష డిసెంబర్లో నిర్వహించనున్నారు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Maoist: పోలీసు వాహనంపై మావోయిస్టుల బాంబు దాడి.. ఛత్తీస్‌గడ్‌లోని దండకారణ్యంలో మావోయిస్టులు మందుపాతరతో పోలీస్ వాహనాన్ని పేల్చేశారు. ఘటనలో ఇద్దరు పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. సుక్మా జిల్లాలోని సిలిగేర్ - టేకుగూడెం రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Alert: హైదరాబాద్‌లో భారీ వర్షం.. రోడ్లన్నీ జలమయం హైదరాబాద్‌లో పలుచోట్ల భారీవర్షం కురిసింది. ఫిల్మ్‌నగర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో వర్షం పడింది. తెలంగాణలో మరో రెండురోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 12 జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. By B Aravind 23 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Population: ఆ దేశంలో నలుగురు పిల్లలు ఉంటే ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు ఐరోపాలో హంగేరీ దేశం జననాల క్షీణత సమస్య ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. కనీసం నలుగురు లేదా అంతకన్నా ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారు జీవతాంతం ఆదాయపు పన్ను కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paper Leaks : ఇకనుంచి పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. కోటీ జరిమానా, పదేళ్లు జైలు శిక్ష నీట్, యూజీసీ-నెట్ పరీక్షల్లో జరిగిన అవకతవకలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్న వేళ.. ప్రభుత్వ పరీక్షల చట్టం-2024 ను తాజాగా కేంద్రం అమల్లోకి తెచ్చింది. దీనిప్రకారం పరీక్షలో అక్రమాలకు పాల్పడ్డవారికి రూ.కోటీ జరిమానా, పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. By B Aravind 22 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UGC: దేశవ్యాప్తంగా 157 యూనివర్సిటీల్లో లోపాలు.. యూజీసీ సంచలన ప్రకటన దేశంలో లోపాలు ఉన్న యూనివర్సిటీల జాబితాను తాజాగా యూనియన్ గ్రాంట్ కమిషన్ (UGC) విడుదల చేసింది. మొత్తం 157 యూనివర్సిటిల్లో లోపాలు ఉన్నట్లుగా గుర్తించింది. ఇందులో 108 ప్రభుత్వ యూనిర్సిటీలు, 47 ప్రైవేట్ యూనివర్సిటీలు, 2 డీమ్డ్ యూనివర్సిటీలు ఉన్నాయి. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Scam : నీట్ పేపర్ లీకైనా.. అతడికి తక్కువ మార్కులు ! నీట్ పేపర్ లీక్‌పై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా.. అనురాగ్ యాదవ్ తనకు క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని చెప్పడం సంచలనం రేపింది. తన అంకుల్ ఇచ్చిన పేపర్.. పరీక్షలో వచ్చిన పేపర్ మ్యాచ్ అయ్యిందని తెలిపాడు. అయినప్పటికీ అతడికి 720 మార్కులకు185 మార్కులే రావడం గమనార్హం. By B Aravind 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn