Modi : కాంగ్రెస్, బీఆర్ఎస్ ఖేల్ ఖతం : మోదీ!
తెలంగాణను దోచుకున్న వాళ్లను మేం వదిలిపెట్టం. మాకు అధికారం కంటే ప్రజా సంక్షేమమే ముఖ్యమని మోదీ అన్నారు. బీజేపీకి ఎన్ని సీట్లు వస్తే నాకు అంత శక్తి పెరుగుతుందని మోదీ అన్నారు.మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ భారీగా ముడుపులు తీసుకుందని మోదీ పేర్కొన్నారు.