Telangana BJP : మోదీతో రఘునందన్ ముచ్చట.. ఆ లోక్‌సభ సీటు కోసమేనా?
బీజేపీ విజయ సంకల్పయాత్ర బహిరంగసభ వేదికపై మోదీతో రఘునందన్ మాట్లాడారు. మెదక్ లోక్‌సభ టికెట్ తనకు కేటాయించాలని రఘునందన్ కోరినట్టుగా తెలుస్తోంది. దీనికి 'ఆల్ ద బెస్ట్..గో ఏ హెడ్' అని రఘునందన్‌కు మోదీ క్లారిటీ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది.