Nara Lokesh: ఏపీ యువతకు మంత్రి లోకేష్ శుభవార్త.. 20 లక్షల ఉద్యోగాలపై కీలక అప్డేట్!
ఏపీలోని యువతకు మంత్రి నారా లోకేష్ శుభవార్త చెప్పారు. 2029 నాటికి 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని మరోసారి ప్రకటించారు. 20 లక్షల ఉద్యోగాల కల్పనపై ఏర్పాటు చేసిన మంత్రుల ఉపసంఘం రెండో సమావేశం ఈ రోజు జరిగింది.
Ap minister Nara lokesh: నిరుద్యోగులకు మంత్రి లోకేష్ శుభవార్త.. 50 వేల మందికి ఫ్రీ ట్రైనింగ్!
నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.ఈ క్రమంలోనే ఇప్పటి వరకూ ఏపీకి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి.. వాటి ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు రావచ్చనే దానిపై మంత్రి నారా లోకేష్ వివరాలు వెల్లడించారు.
Nara Lokesh: దేవాన్ష్ బర్త్ డే స్పెషల్.. స్వర్ణ దేవాలయంలో లోకేష్ ఫ్యామిలీ.
పంజాబ్ రాష్ట్రంలోని అమృత్సర్లో ఉన్న సిక్కుల పవిత్ర ఆలయమైన స్వర్ణ దేవాలయాన్ని విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేష్ కుటుంబ సమేతంగా సందర్శించారు. సంప్రదాయ వస్త్రాలతో తల పాగా ధరించి ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు.
నా భార్యను పిలిస్తే..ఎగిరెగిరి తన్నిందన్న! | Pawan Kalyan And CM Chandrababu Enjoy Funny Skits | RTV
AP Tenth Exams: ఏపీలో రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. విద్యార్థులకు మంత్రి లోకేష్ కీలక సూచనలు!
ఏపీలో రేపటి నుంచి పబ్లిక్ పరీక్షలకు హాజరుకానున్న టెన్త్ విద్యార్థులకు మంత్రి లోకేష్ ఆల్ ది బెస్ట్ చెప్పారు. పరీక్షా కేంద్రాల్లో అన్ని సదుపాయాలు కల్పించామని.. ఎలాంటి ఒత్తికి గురి కాకుండా ఎగ్జామ్స్ రాయాలని సూచించారు. సకాలంలో కేంద్రాలకు రావాలన్నారు.
గుంజీలు తీసిన హెడ్ మాస్టర్.. మెచ్చుకున్న మంత్రి లోకేష్
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి మండలంలో ఉన్న ఓ స్కూల్ హెడ్ మాస్టర్ పిల్లలను దండిచలేదు. వాళ్లకి అర్థమయ్యేలా గుంజీలు తీసి సారీ చెప్పారు దీనికి సంబంధించన వీడియో వైరల్ కావడంతో నారా లోకేష్ ఈ ట్వీట్ను పోస్ట్ చేశారు.
Nara Lokesh: హిందీని బలవంతంగా రుద్దడం లేదు.. నారా లోకేశ్ సంచనల వ్యాఖ్యలు
త్రిభాషా విధానం వల్ల మాతృభాషలకు అన్యాయం జరగదని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మతృభాషల బలోపేతానికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. హిందీని బలవంతంగా రుద్దుతారని నేను అనుకోవడం లేదని పేర్కొన్నారు.