నందిని నెయ్యితో తిరుపతి లడ్డూ.. ఈ బ్రాండ్ ప్రత్యేకత ఇదే!
తిరుమలలో లడ్డూ కల్తీ వివాదం తర్వాత దీని తయారీ కోసం నెయ్యి సరఫరా చేసే కంపెనీని టీటీడీ మార్చింది. ఇకనుంచి ఈ లడ్డూలను కర్ణాటకకు చెందిన నందిని డెయిరీ నెయ్యితో తయారుచేయనున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్‌ను చదవండి.