నందమూరి ఫ్యామిలీ నయా హీరో ఫోటోలు చూశారా? యాక్షన్ హీరోలా ఉన్నాడే..
నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతను మరెవరో కాదు నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్ కుమారుడు.. తారక రామారావు.. ఒకప్పటి స్టార్ డైరెక్టర్ వైవీఎస్ చౌదరి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.