Nagari Constituency: ఫైర్ బ్రాండ్ రోజా సైలెన్స్.. టీడీపీ అభ్యర్థి రూల్స్ బ్రేక్.. నగరి రిజల్ట్ మాత్రం సస్పెన్స్!
ఏపీలో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో నగరి ఒకటి. మంత్రి రోజా హ్యాట్రిక్ కోసం ఇక్కడ ప్రయత్నిస్తున్నారు. అయితే, ఎన్నికల తరువాత ఫైర్ బ్రాండ్ లాంటి ఆమె సైలెంట్ గా ఉండడం పలు అనుమానాలు రేపుతోంది. నగరి రిజల్ట్ ఎలా ఉండబోతోంది? ఈ విశ్లేషణ చూడండి.