'తండేల్' రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన.. చైతూ, సాయి పల్లవి ఎమోషనల్ పోస్టర్
'తండేల్' సినిమా విడుదల తేదీపై క్లారిటీ ఇస్తూ చిత్రబృందం ప్రెస్మీట్ నిర్వహించింది. ఫిబ్రవరి 7న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్గా ఒకరికొకరు హగ్ చేసుకున్న పోస్టర్ ను వదిలారు.