Naga Chaitanya – Sobhita: నాగ చైతన్య, శోభిత బ్యూటిఫుల్ పిక్స్.. నెట్టింట వైరల్
నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కొత్త జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా శోభిత తన నిశ్చితార్థ వేడుకలో చైతూతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి.