Thandel Glimpse video: పాకిస్తాన్ అడ్డాలో భరతమాత బిడ్డ విశ్వరూపం... దుమ్మురేపుతోన్న నాగచైతన్య తండేల్ గ్లింప్స్
చైతూ,సాయి పల్లవి జంటగా చందూ మొండేటి డైరెక్షన్లో తెరకెక్కుతోన్న మూవీ 'తండేల్.మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ మూవీ నుంచి 'ఎసెన్స్ ఆఫ్ తండేల్ పేరిట గ్లింప్స్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. చైతూకి ఈ మూవీ ఖచ్చితంగా సక్సస్ అందిస్తుందని గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది.