Naga Chaitanya – Sobhita Dhulipala: అక్కినేని హీరో నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ ప్రేమ వ్యవహారం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సమంతతో విడాకుల తర్వాత చైతూ శోభితకు దగ్గరయ్యారని, వీరిద్దరూ లండన్లో ఎంజాయ్ చేసినట్లు ఫొటోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే మరోసారి ఈ జోడీ వెకేషన్ లో ఎంజాయ్ చేసిటన్లు పోస్ట్ లు చక్కర్లు కొడుతున్నాయి.
పూర్తిగా చదవండి..Naga Chaitanya: సమంత ఫ్యాన్స్ కు బిగ్ షాక్.. ప్రేయసితో అడ్డంగా బుక్ అయిన చైతూ!
నాగచైతన్య, శోభిత ధూళిపాళ డేటింగ్ ఇష్యూ మరోసారి చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసి వెకెషన్ లో ఎంజాయ్ చేస్తున్నట్లు చూపించే ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ షాక్ అయ్యామంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Translate this News: