సినిమా నాగచైతన్య హల్దీ ఫంక్షన్ లో అఖిల్ ఏం చేశాడో చూడండి.. ఫొటో వైరల్! నాగచైతన్య - శోభిత పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా నేడు అన్నపూర్ణ స్థూడియోస్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్ లో హల్దీ వేడుక నిర్వహించారు. నూతన వధూవరులకు మంగళ స్నానాలు చేయించారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. By Archana 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
lifestyle అక్కినేని ఇంట పెళ్లి సందడి LIVE | Naga Chaitanya - Sobhita Dhulipala Wedding | RTV By RTV 22 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya – Sobhita: నాగ చైతన్య, శోభిత బ్యూటిఫుల్ పిక్స్.. నెట్టింట వైరల్ నాగ చైతన్య, శోభిత ధూళిపాళ ఇటీవలే కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ కొత్త జంట త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. తాజాగా శోభిత తన నిశ్చితార్థ వేడుకలో చైతూతో కలిసి ఉన్న బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venu Swamy : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య - శోభిత జాతకం పై సంచలన పోస్ట్! నాగ చైతన్య - శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేణు స్వామి..'నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు' అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో స్టోరీ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya – Sobhita : నాగచైతన్య - శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా? అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naga Chaitanya – Sobhita : నాగచైతన్య - శోభిత ఫస్ట్ టైమ్ ఎక్కడ కలుసుకున్నారో తెలుసా? అక్కినేని నాగచైతన్య, నటి శోభిత దూళిపాళ ఈరోజు నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. సమంతతో విడాకుల తర్వాత చైతూకు శోభిత పరిచయం అయిందట. చైతుకు..శోభితకు కామన్ గా ఉన్న ఓఫ్రెండ్ బర్త్ డేలో వీరిద్దరూ మొదటి సారి కలుసుకున్నట్లు సమాచారం. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn