Naga Chaitanya – Sobhita : టాలీవుడ్ (Tollywood) లో గత కొంతకాలంగా సీక్రెట్ రిలేషన్ షిప్ మైంటైన్ చేస్తూ వచ్చిన అక్కినేని నాగ చైతన్య (Akkineni Naga Chaitanya) – శోభిత దూళిపాళ (Sobhita Dhulipala) ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ (Engagement) చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది.
పూర్తిగా చదవండి..Naga Chaitanya – Sobhita : నాగచైతన్య - శోభిత మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
అక్కినేని నాగ చైతన్య - శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. అయితే వీరి మధ్య 6 ఏళ్లు ఏజ్ గ్యాప్ ఉన్నట్టు తెలుస్తోంది. 1986 లో నాగ చైతన్య జన్మించగా.. 1992 లో శోభిత పుట్టింది.
Translate this News: