Astrologer Venu Swamy : అక్కినేని నాగ చైతన్య – శోభిత దూళిపాళ ఎట్టకేలకు తమ బంధాన్ని అధికారికం చేశారు. నేడు (ఆగస్టు 8) ఈ జంట ఎంగేజ్ మెంట్ చేసుకొని అందిరికీ షాక్ ఇచ్చారు. వీరి నిశ్చితార్థ వేడుక నాగార్జున ఇంట్లో చాలా సింపుల్ జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. నాగార్జున.. ట్విట్టర్ లో ఫోటోలు రిలీజ్ చేశారు. కాగా సోషల్ మీడియా వేదికగా అక్కినేని అభిమానులతో పాటు.. సెలబ్రిటీలు కూడా ఈజంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Venu Swamy : మళ్ళీ మొదలెట్టిన వేణు స్వామి.. నాగ చైతన్య – శోభిత జాతకం పై సంచలన పోస్ట్!
నాగ చైతన్య - శోభిత ఎంగేజ్ మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వేణు స్వామి..'నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వైవాహిక జీవితం మీద సంచలనాత్మకమైన జాతక పరమైన విశ్లేషణ రేపు' అంటూ తన ఇన్స్టాగ్రామ్ అకౌంటులో స్టోరీ షేర్ చేశాడు. దీంతో ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.
Translate this News: