Shorts for appనాగబాబు పర్యటనలో తొలిరోజే చేదు అనుభవం | Nagababu Vs TDP SVSN Varma | Pawan Kalyan | Janasena | RTV నాగబాబు పర్యటనలో తొలిరోజే చేదు అనుభవం | Nagababu Vs TDP SVSN Varma cold war blasts out in the first day of tour of Nagababu to Pitapuram | Pawan Kalyan | Janasena | RTV By RTV Shorts 05 Apr 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్నాగబాబుకు షాకిచ్చిన పవన్.. మంత్రి పదవికి ఊహించని బ్రేక్! నాగబాబు మంత్రి పదవికి ఊహించని బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. నాగబాబును ముందుగా ఎమ్మెల్సీగా తీసుకొని.. ఆ తర్వాత మంత్రిని చేయాలని చంద్రబాబుకు పవన్ సూచించినట్లు తెలుస్తోంది. దీంతో నాగబాబు మంత్రిగా బాధ్యతలు స్వీకరించాలంటే మరికొన్ని నెలలు పట్టనున్నట్లు సమాచారం. By Seetha Ram 18 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyనాగబాబు ప్రమాణం అప్పుడే | Nagababu Oath Ceremony Updates | Pawan Kalyan | CM CHandrababu | RTV By RTV 18 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్నాగబాబుకు మంత్రి పదవి.. కేటాయించే శాఖ ఇదే, మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్! నాగబాబును ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్లు సీఎం చంద్రబాబు రీసెంట్గా ప్రకటించారు. అయితే ఆయనకు ఏ శాఖ కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం జనసేన వద్ద ఉన్న సినిమాటోగ్రఫీ శాఖను నాగబాబుకు కేటాయించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. By Seetha Ram 10 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్BIG BREAKING: ఏపీ కేబినెట్లోకి నాగబాబు..జనసేన తరఫున మంత్రిగా బాధ్యతలు ఏపీ మంత్రి వర్గంలోకి కొణిదెల నాగబాబు అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. త్వరలో జనసేన తరఫున మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నట్లు సమాచారం. మొన్నటి వరకు రాజ్యసభ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా ఏపీ కేబినెట్లోకి నాగబాబు పేరు ఖరారు అయినట్లు తెలుస్తోంది. By Seetha Ram 09 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyపుష్ప రూటు మార్చుకో..నాగబాబు వార్నింగ్ | Nagababu Warning To Allu Arjun | Tweet Goes Viral | RTV By RTV 02 Dec 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
televisionరాజ్యసభకు పవన్ సోదరుడు నాగబాబు!? | Rajya sabha Seat For Nagababu!? | Pawan Kalyan | RTV By RTV 28 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNaga Babu : జానీ మాస్టర్ నిర్దోషి!.. నాగబాబు సంచలన ట్వీట్! మెగా బ్రదర్ నాగబాబు చేసిన వరుస ట్వీట్లు నెట్టింట దుమారం రేపుతున్నాయి. నేరం ఏదైనా కోర్టు నిర్ధారించేంత వరకు ఎవరూ నిందితులు కాదు. విన్న ప్రతిదీ నమ్మొద్దు అని ట్వీట్ చేశారు. దీంతో ఈ ట్వీట్లు జానీ మాస్టర్ కేసు గురించేనా? అని చర్చ జరుగుతోంది. By Archana 19 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In TeluguRevanth Reddy-Naga Babu: రేవంత్ రెడ్డిపై నాగబాబు ప్రశంసల వర్షం.. ఇప్పటికైనా అర్థమైందా అంటూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా కాన్సెప్ట్‌పై నటుడు నాగబాబు ప్రశంసలు కురిపించారు. ‘ఇప్పటికైనా అర్థమైందా.. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది’ అన్నారు. రేవంత్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నట్లు తెలిపారు. By srinivas 01 Sep 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn