Naga Babu: జగన్ను గద్దె దించకపోతే జరిగేది అదే
జగన్ చేసినంత దుర్మార్గం ఏ ప్రభుత్వం చేయలేదని.. ఈ ప్రభుత్వాన్ని గద్దె దించకపోతే యువతకు భవిష్యత్తు ఉండదని జనసేన నేత నాగబాబు అన్నారు. వైసీపీకి లాభం తెచ్చే ఇండస్ట్రీలు తప్పా.. ప్రజలకు ఉపయోగపడే పరిశ్రమ ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ విమర్శించారు.