Nabha Natesh: వన్ పీస్ లో హాట్ నెస్ పెంచేసిన ఇస్మార్ట్ బ్యూటీ!
ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ మరో స్టన్నింగ్ ఫొటో షూట్ తో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షించింది. మెరూన్ వన్ పీస్ బాడీ కాన్ డ్రెస్ లో నభా ఫోజులు కుర్రాళ్ళ చూపులు తిప్పేస్తున్నాయి. ఈ పిక్స్ మీరు కూడా చూసేయండి.