/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-702697.jpg)
పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒక్కసారిగా యూత్ లో ఫుల్ పాపులరైన నభా.. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించకపోయినా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ ఉంటుంది.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-third-pic-491859.jpg)
తరచూ గ్లామరస్ ఫొటోలతో నెటిజన్ల చూపు తన వైపు తిప్పేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-fifth-pic-661415.jpg)
తాజాగా మెరూన్ వన్ పీస్ బాడీ కాన్ డ్రెస్ లో నభా స్టన్నింగ్ ఫోజులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-fourth-pic-951897.jpg)
ఈ ఫొటోలు చూసిన నభా అందాల పై లైకుల వర్షం కురిపిస్తున్నారు.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-second-pic-576536.jpg)
నాభ తెలుగులో ఇస్మార్ట్ శంకర్, నన్ను దోచుకుందువటే, డిస్కో రాజా, అల్లుడు అదుర్స్, సోలో బ్రతుకే సో బెటర్ సినిమాలతో గుర్తింపు పొందింది.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-sixth-pic-809617.jpg)
సినిమాలతో పాటు సీరీస్ లతోనూ అలరించింది ఈ బ్యూటీ. మాస్ట్రో అనే వెబ్ సీరీస్ లో నటించింది.
/rtv/media/media_files/2025/06/15/nabha-natesh-in-red-dress-first-pic-613418.jpg)
కన్నడ చిత్రం 'వజ్రకాయ' అనే మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.