మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk | RTV
మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV
మస్క్ కు ట్రంప్ బంపర్ ఆఫర్? Elon Musk as he plays vital role in the victory of Donald Trump and praises him and offers him a position in his Cabinet | RTV
అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ట్రంప్ నకు మొదటి నుంచి కూడా ప్రపంచ కుబేరుడుఎలాన్ మస్క్ మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు కీలక పదవి ఇస్తానని ట్రంప్ ప్రకటించారు.