Crime: అన్నమయ్య జిల్లా రాజంపేటలో దారుణం..హత్య చేసిన 8 నెలల తరువాత తవ్వకాలు!
ఓ అమ్మాయిని కులాంతర వివాహం చేసుకుని పెద్దల ఒత్తిడితో మరో వివాహం చేసుకున్నాడు తాడిపత్రికి చెందిన గ్రానైట్ వ్యాపారి నరేంద్ర రెడ్డి. ఈ విషయం గురించి మొదటి భార్యకు తెలిసి నిలదీయడంతో ఆమెను చంపేసి పూడ్చి పెట్టాడు. దీంతో పోలీసులు ఈ విషయం గురించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.