Crime: ఫోన్ మాట్లాడుతున్నప్పుడు డిస్ట్రబ్ చేశాడని..కన్న బిడ్డను చంపేసిన కసాయి తల్లి!
ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని కన్నబిడ్డనే గొంతునులిమి చంపేసింది ఓ కసాయి తల్లి. ఈ విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. అఫ్సానా అనే మహిళ ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు ఏడ్చాడని రెండేళ్ల బిడ్డని గొంతు నులిమి చంపేసింది.