సిద్ధిఖీ మరణానికి కారణం మేమే.. వైరల్ అవుతున్న బిష్ణోయ్ గ్యాంగ్ పోస్ట్
ఎన్సీపీ నేత, మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్యకు బాధ్యత వహిస్తున్నట్లు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ప్రకటించింది. బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే హత్య చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
స్లమ్ ప్రాజెక్టే సిద్ధిఖీ హత్యకు కారణమా? అసలేంటి ఈ ప్రాజెక్ట్?
బాబా సిద్ధిఖీ హత్యలో మరో సంచలన విషయం బయటకు వచ్చింది. మహారాష్ట్ర హౌసింగ్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో స్లమ్ ప్రాజెక్టులో రూ.2000 కోట్ల భారీ స్కాం జరిగిందని పోలీసులు గుర్తించారు. ఈ విషయంలో హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.
విజయవాడ లోకో పైలట్‌ను అందుకే చంపేశా.. విచారణలో షాకింగ్ నిజాలు!
దక్షిణమధ్య రైల్వేలో లోకో పైలట్ డి.ఎబినేజర్ హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడు బిహార్‌కు చెందిన దేవ్ కుమార్‌గా గుర్తించారు. వ్యసనాలకు బానిసవడంతో డబ్బుకోసం బెదిరించేవాడు. ఎబినేజర్‌ని కూడా డబ్బులు అడగ్గా లేవనడంతో కొట్టి చంపేశాడు.
భార్య రెండో పెళ్లి చేసుకుందని.. మొదటి భర్త ఏం చేశాడంటే ?
పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో అంజలి అనే మహిళ తన మొదటిభర్తను వదిలేసి వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దీంతో మొదటి భర్త.. అంజలి తమ్ముడితో కలిసి ఆమె రెండో భర్తను హత్య చేశారు. పోలీసులు అంజలిని అదుపులోకి తీసుకోగా.. నిందితులు పరారీలో ఉన్నారు.
కోల్ కతా డాక్టర్ హత్యా*చార కేసులో బిగ్ ట్విస్ట్ | Big twist in Kolkata doctor's murder case | RTV
Mexico: మేయర్ దారుణ హత్య..తల నరికి..!
మెక్సికోలోని గెరెరో రాజధాని చిల్పాన్ సింగో మేయర్ అలెజాండ్రో ఆర్కోస్ దారుణ హత్యకు గురయ్యారు. వారం క్రితమే ఆయన మేయర్ గా బాధ్యతలు స్వీకరించారు. దుండగులు ఆయన తల నరికి దారుణంగా హత్య చేశారు.
దానికోసం.. అత్తతో కలిసి అల్లుడు, చివరికి ఇలా దొరికారు
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఉద్మీర్గల్లీలో క్యామొళ్ల శంకర్ (50)తో అల్లుడు రవి ఆస్తి విషయంలో గొడవ పడ్డాడు. అనంతరం అత్త చిన్నమ్మతో కలసి మామను గొంతు నులిమి హత్య చేశాడు. కూతురికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అసలు నిజం బయటపడింది.
/rtv/media/media_files/2024/10/22/M1mbkTqA38ie6C4pjWPc.jpg)
/rtv/media/media_library/vi/VHVwFZae4aU/hq2.jpg)
/rtv/media/media_files/GjJcI4c1gyAmuQBibuPH.jpg)
/rtv/media/media_files/tQ9Sc8qg2BJgN8So44Zk.jpg)
/rtv/media/media_files/DT8zJeNViJiLkqzpP1tJ.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/murder-1.jpg)