క్రైంHyderabad: రీల్స్ చేస్తోందని భార్యను చంపేసిన భర్త హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ భర్త భార్యను చంపేశాడు. ఇంట్లో పనులు చేయడం మానేసి ఫోన్ మాట్లాడుతోందని..రీల్స్ చూస్తోందని ఏకంగా హత్య చేసేశాడు. చపాతీ పీటతో తలపై మోది, చున్నీతో ఉరివేసి హతమార్చాడు. By Manogna alamuru 14 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్Murder: 9వ తరగతి బాలిక హత్య కేసు.. వెలుగులోకి సంచలన విషయాలు! రాంబిల్లి తొమ్మిదొవ తరగతి బాలిక హత్యకేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనను జైలుపాలు చేసిందనే పాత కక్షతోనే ప్రమోన్మాది సురేష్ ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని హోం మంత్రి వంగలపూడి అనిత అధికారులను ఆదేశించారు. By srinivas 07 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంBSP Chief : బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడి దారుణ హత్య బహుజన్ సమాజ్ పార్టీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్స్ట్రాండ్ దారుణ హత్యకు గురయ్యారు.పెరంబూర్ లో ఆయన నివాసం వద్ద శుక్రవారం రాత్రి కొందరు కార్యకర్తలతో మాట్లాడుతున్న సమయంలో ఆరుగురు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన మీద కత్తితో దాడి చేశారు.చికిత్స పొందుతూ ఆయన మరణించారు. By Bhavana 06 Jul 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంHyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్ లో ఈ దారుణం గురువారం జరిగింది By Bhavana 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Teluguజైల్లో పవిత్రాగౌడ్ మేకప్..పోలీసుపై యాక్షన్ రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ అయిన కన్నడ నటుడు దర్శన్, పవిత్రాగౌడ్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్నారు. అయితే అక్కడ వారి చేష్టలు అందరినీ నివ్వెరపరుస్తున్నాయి. కస్టడీలో ఉన్నప్పుడు కూడా పవిత్రాగౌడ్ మేకప్ వేసుకోవడం వివాదాలకు దారి తీస్తోంది. By Manogna alamuru 28 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంAmerica : అమెరికాలో దారుణం.. భారతీయుని ముఖం పై పిడిగుద్దులు.. మృతి! అమెరికాలో మరో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓక్లహామాలో ఓ హోటల్ మేనేజర్ గా పని చేస్తున్న 59 ఏళ్ల భారతీయ- అమెరికన్ హేమంత్ మిస్త్రీ అనే వ్యక్తి పై ఓ దుండగుడు దాడి చేసి పిడిగుద్దులు కురిపించాడు. దీంతో హేమంత్ ప్రాణాలు కోల్పోయాడు. By Bhavana 26 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంCrime: రూ. 600 కోసం కన్నకూతురి గొంతు కోసిన తండ్రి! కేవలం రూ. 600 కోసం కన్న కూతురినే గొంతు కోసి చంపేశాడో కసాయి తండ్రి. ఈ ఘటనలో తల్లి కేవలం ప్రేక్షక పాత్ర వహించింది తప్ప..జరుగుతున్న దారుణ ఘటనను అడ్డుకోలేకపోయింది. ఈ దారుణ సంఘటన షాజహాన్పూర్ లోని భరద్వాజీ ప్రాంతంలో జరిగింది. By Bhavana 17 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTelangana: ఉట్కూరులో వ్యక్తిని కొట్టి చంపిన ఘటన.. ఎస్సై సస్పెండ్ తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఉట్కూరులో ఓ భూవివాదం విషయంలో సంజీవ్ అనే వ్యక్తిని కొట్టి చంపన ఘటన సంచలనం రేపుతోంది. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన ఉట్కూర్ ఎస్సై బిజ్జ శ్రీనివాసులను జిల్లా ఎస్పీ సస్పెండ్ చేశారు. అలాగే నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By B Aravind 14 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్AP : ఏపీలో దారుణం.. కన్న తండ్రిని రాయితో కొట్టి చంపిన కూతురు! ఏపీలోని అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో దారుణం చోటుచేసుకుంది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు దారుణ హత్యకు గురైయ్యాడు. పట్టణంలోని పీ అండ్ టీ కాలనీలో కన్నకూతురే తండ్రిని కడతేర్చింది.ప్రభుత్వ ఉపాధ్యాయుడు దొరస్వామి ని కుమార్తె హరిత హత్య చేసినట్లు సమాచారం. By Bhavana 13 Jun 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn