Karnataka: కన్నడ నటుడు దర్శన్‌కు షాక్..కస్టడీ పొడిగింపు
ఫ్యాన్ రేణుకాస్వామిని దారుణంగా హత్య చేసిన కేసులో అరెస్ట్ చేసిన కన్నడ హీరో దర్శన్‌కు కస్టడీని మరో ఐదు రోజులు పొడిగించారు. రేపు ఆదివారం కావడంతో దర్శ్ను పోలీసులు ఒకరోజు ముందుగానే కోర్టులో ప్రవేశపెట్టారు. పోలీసులు తొమ్మిది రోజులు అడిగారు కానీ కోర్టు ఐదు రోజులకే పర్మిషన్ ఇచ్చింది.