నేషనల్Mumbai: ముంబైను ముంచెత్తిన వర్షాలు.. వాతారణశాఖ రెడ్ అలెర్ట్ ఈరోజ సాయంత్రం కురిసిన వర్షాలకి ముంబై నగరం మునిగిపోయింది. వరదలతో రోడ్లన్నీ నిండిపోయాయి. చాలా విమానాలను దారి మళ్లించారు. ముంబైలో రేపు స్కూళ్ళకు, కాలేజీలకి సెలవు ప్రకటించారు. By Manogna alamuru 25 Sep 2024 23:41 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn