IPL 2025లో ముంబై చెత్త రికార్డు.. ఐపీఎల్ లోనే ఏ జట్టుకూ లేని!
ఐపీఎల్ 2025ను ముంబై ఇండియన్స్ జట్టు ఓటమితోనే ప్రారంభించింది. దీంతో అత్యంత చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 2013 నుండి 2025 వరకు, ముంబై ఇండియన్స్ ఐపీఎల్ సీజన్లో తన తొలి మ్యాచ్ లో ముంబై గెలవలేదు.