ముంబై ను వీడుతున్నా.. రోహిత్ శర్మ..ఆడియో బయటపెట్టిన కేకేఆర్ జట్టు
ముంబై ను వీడుతున్నానంటూ రోహిత్ శర్మ మాట్లాడిన వివాదాస్పద వీడియోను కోల్కతా నైట్ రైడర్స్ తమ సోషల్ మీడియా పేజీలో విడుదల చేసింది. అయితే ఈ వీడియోలో రోహిత్ మాట్లాడిన మాటలు అంత స్పష్టంగా లేకపోయిన..ముంబై ఫ్యాన్స్ కేకేఆర్ పై విరుచుకుపడుతున్నారు.