Mudragada Padmanabham: ముద్రగడ కాదు ముద్రగడ పద్మనాభ రెడ్డి!
AP: ముద్రగడ పద్మనాభం మాట నిలబెట్టుకున్నారు. ముద్రగడ పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలిస్తే ముద్రగడ రెడ్డిగా పేరు మార్చుకుంటానని ఎన్నికల ముందు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. పవన్ గెలవడంతో ముద్రగడ రెడ్డిగా ఆయన పేరు మార్చుకున్నారు.