Mudragada Padmanabham: ఏపీలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి విభేదాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. వైసీపీలో ఉంటున్న తండ్రి ముద్రగడ తీరును కూతురు క్రాంతి తప్పుబట్టారు. వైసీపీ కేవలం పవన్ కళ్యాణ్ ను తిట్టడం కోసమే తన తండ్రిని వాడుకుంటుందని విమర్శలు చేశారు. అయితే, ఈ వ్యాఖ్యలపై నిన్న ముద్రగడ స్పందించారు. కూతురు క్రాంతి ఇప్పుడు తన ప్రాపర్టి కాదని తనకు పెళ్లి చేసి అత్తరాంటికి పంపించానని అన్నారు. అంతేకాకుండా, తన కుటుంబంల్లో చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Mudragada: అలా అనడానికి సిగ్గులేదా.. పవన్ పై రెచ్చిపోయిన ముద్రగడ..!
ఏపీలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమార్తె క్రాంతి విభేదాలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. క్రాంతి తన ప్రాపర్టీ కాదన్న ముద్రగడ.. తన కుటుంబంలో పవన్ కావాలనే చిచ్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందు మీ కుటుంబాన్ని సరిదిద్దుకోండని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Translate this News: