Mudragada: పవన్ నా అవసరం లేదా..? జనసేనానికి ముద్రగడ లేఖ!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కాపు నేతల నుంచి లేఖలు అందుతున్నాయి. ముందు హరిరామ జోగయ్య లేఖ రాయగా.. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పవన్ ను ఉద్దేశించి..మీ నిర్ణయాలు మీ చేతుల్లో ఉండవు. ఎంతో మంది దగ్గర పర్మిషన్ తీసుకుని రావాలి..అంటూ ఎద్దేవా చేస్తూ పవన్ కు లేఖ రాశారు.