Midhun Reddy : కిరణ్ కుమార్ రెడ్డి.. మీ నాయన అమర్నాథ్ రెడ్డి అయితే ఇలా చెయి..!
బీజేపీ ఎంపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిపై ఎంపీ మిథున్ రెడ్డి ఫైర్ అయ్యారు. సీఎంగా ఉన్నప్పుడు న్యాయంగా పని చేసినట్లు ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు ఎంపీ మిథున్ రెడ్డి. ప్రమాణం చేయలేదంటే అమర్నాథ్ రెడ్డికి కిరణ్ కుమార్ పుట్టలేదనే అర్థమన్నారు.