Roshni Walia :సెక్స్ చెయ్.. ఎంజాయ్ చెయ్.. కానీ కండోమ్ యూజ్ చెయ్.. హీరోయిన్ సంచలనం
హిందీ సీరియల్ నటి, చైల్డ్ ఆర్టిస్ట్ రోష్ని వాలియా సంచలన కామెంట్స్ చేశారు. ‘ మా అమ్మ మమ్మల్ని ఎంజాయ్ చేయమనే చెప్తుంది. సెక్స్ చేయాలి కానీ ప్రొటెక్షన్ యూజ్ చేయాలని.. అక్కకు పదే పదే చెప్పేది. ఇప్పుడు నాకు కూడా చెప్తుంది' అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.