Mosque Attack: మసీదుపై దాడులు.. 50 మంది మృతి
నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
నైజీరియాలో దారుణం జరిగింది. ఉంగువాన్ మాంటా అనే పట్టణంలో కొందరు దుండగులు మసీదుపై కాల్పులు జరిపారు. ఈ విషాద ఘటనలో 50 మంది ప్రాణాలు కోల్పోయారు.
బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో దద్ధరిల్లుతోంది పాకిస్తాన్. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది అంటే...ఈరోజు అక్కడ మసీదు మరోసారి బాంబు పేలింది. ఇందులో ఒక ఇస్లమిస్ట్ నాయకుడితో సహా ముగ్గురు పిల్లలు గాయపడ్డారు.
ఒమాన్ రాజధాని మస్కట్లో సోమవారం షియా మసీదు సమీపంలో భారీగా కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ దుర్ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మరణించిన వారిలో భారత్కు చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని ఒమాన్లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
జ్ఞానవాపి మసీదులో హిందులు పూజలు నిలిపివేయాలంటూ జ్ఞాన్వాపి అంజుమన్ మసీదు ఏర్పాటు కమిటీ పిటిషన్ మీద ఈరోజు సుప్రీంకోర్టు విచారణ చేయనుంది. పూజలు చేసేందుకు అనుమతినిచ్చిన అలహాబాద్ హైకోర్టు నిర్ణయాన్ని కమిటీ సవాలు చేసింది.