ఇంటర్నేషనల్ Monkeypox: ఇండియాలో మంకీపాక్స్ కలకలం.. ఆస్పత్రిలో అనుమానితుడు ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నాయని అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. అతనిలో ఎంపాక్స్ వైరస్ లక్షణాలు ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. By B Aravind 08 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Thailand: ఆసియాలోకి ఎంటర్ అయిన మంకీ పాక్స్.. కాంగోలో బీభత్సం సృష్టిస్తున్న మంకీ పాక్స్ వైరస్ చాలా వేగంగా ఇతర దేశాలకూ పాకుతోంది. తాజాగా ఇప్పుడు ఈ వైరస్ ఆసియాలో కూడా ప్రవేశించింది. తమ దేశంలో మొదటి మంకీ పాక్స్ కేసు నమోదయిందని థాయ్ లాండ్ ప్రభుత్వం ప్రకటించింది. By Manogna alamuru 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Mpox: విస్తరిస్తోన్న ఎంపాక్స్ వైరస్.. డబ్ల్యూహెచ్ఓ కీలక ప్రకటన ఎంపాక్స్ వైరస్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ కాస్త ఊరటనిచ్చే ప్రకటన చేసింది. ఎంపాక్స్ (Mpox) అనేది కొత్త కొవిడ్ వైరస్ కాదని.. దాని వ్యాప్తిని నియంత్రించవచ్చని పేర్కొంది. ఈ సమయంలో ప్రపంచం స్పందించే తీరు కీలకమని తెలిపింది. By B Aravind 20 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu M-Pox: ఎయిర్ పోర్ట్, ఆసుపత్రిలో అలెర్ట్..ఎంపాక్స్‌తో వార్‌కు సిద్ధం ప్రపంచాన్ని మరో మహమ్మారి తరుము కొస్తోంది. ఆఫ్రికాలో మొదలైన ఎంపాక్స్ వైరస్ నెమ్మదిగా ఇతర దేశాలకూ పాకుతోంది. దీంతో భారత్ అలెర్ట్ అయింది. ఈ వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రిపేర్ అయింది. ఆసుపత్రులు, ఎయిర్ పోర్ట్‌లలో అలెర్ట్ ప్రకటించింది. By Manogna alamuru 19 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Monkeypox: అమ్మో మంకీ ఫాక్స్..హైదరాబాద్ కూడా అలెర్ట్ అవ్వాల్సిందే ! ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. బయట దేశాలలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయేవారు ఎక్కువ. దీంతో హైదరాబాద్ ప్రజలు అలెర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. By KVD Varma 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Monkeypox in Pakistan: డేంజర్ బెల్స్.. పాకిస్థాన్ లో మంకీ పాక్స్! ఆఫ్రికా దేశాల్లో ఇప్పటికే బాగా విస్తరించిన మంకీ పాక్స్ ఇతర దేశాల్లోనూ వ్యాపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మొన్న స్వీడన్ దేశంలో ఒక పాజిటివ్ కేసు కనిపించింది. తాజాగా పాకిస్థాన్ లోనూ మూడు మంకీ పాక్స్ పాజిటివ్ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. By KVD Varma 16 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sweden: స్వీడెన్‌లోనూ ఎంపాక్స్ వైరస్..మొదట కేసు నమోదు ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతున్న వైరస్ ఎంపాక్స్. ఆఫ్రికాలో ఇప్పటికే ఇది చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. ఇప్పుడు స్వీడన్లో కూడా మంకీ పాక్స్ వైరస్ మొదటి కేసు నమోదయింది. దీన్ని ఆ దేశ ఆరోగ్య శాఖ ధృవీకరించింది. By Manogna alamuru 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Africa : తరుముకొస్తున్న మంకీపాక్స్.. ఆఫ్రికాలో హెల్త్ ఎమర్జెన్సీ! ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపాక్స్ మహమ్మారిని తాజాగా గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. రిపబ్లిక్ ఆఫ్ కాంగో నుంచి పొరుగు దేశాలకు ఈ వ్యాధి విస్తరిస్తుండటంతో WHO ఈ నిర్ణయం తీసుకుంది. దీన్ని అరికట్టడానికి ఇప్పటికే చర్యలు చేపట్టింది. By Bhavana 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Zombie Virus: కరోనాని మించిన మహా కంచు ఈ వైరస్..48,500ఏళ్లు మంచులో పాతిపెట్టినా చావదట..!! కోవిడ్ తర్వాత ఇప్పుడు జోంబీ వైరస్ ప్రపంచాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ కోవిడ్ కంటే భయకరమైందని...48,500ఏళ్లు మంచులో పాతిపెట్టిన చావదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ప్రపంచ ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారితీస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn