Monkeypox: మంకీ పాక్స్ గా మనం చెప్పుకుంటున్న Mpox వ్యాధి వ్యాప్తి పై ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. ప్రధానంగా ఆఫ్రికా దేశాల్లో ఈ వ్యాధి ఎక్కువగా ప్రబలుతోంది. తాజాగా స్వీడన్ లో కూడా మంకీ పాక్స్ కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో ఆఫ్రికా దేశాల బయట కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతోందని అర్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో అన్ని దేశాలూ అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఆఫ్రికా దేశ ప్రజలతో లింక్ ఉన్న దేశాలలో హై ఎలర్ట్ ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆ రకంగా చూస్తే హైదరాబాద్ నగరంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకో చెప్పుకునే ముందు.. అసలు మంకీ పాక్స్ అంటే ఏమిటి? ఇది సోకితే ఏమవుతుంది? WHO ఎందుకు ఎలర్ట్ జారీ చేసింది తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Monkeypox: అమ్మో మంకీ ఫాక్స్..హైదరాబాద్ కూడా అలెర్ట్ అవ్వాల్సిందే !
ఆఫ్రికా దేశాల్లో మంకీ పాక్స్ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. బయట దేశాలలోనూ ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో WHO గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. హైదరాబాద్ కు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిపోయేవారు ఎక్కువ. దీంతో హైదరాబాద్ ప్రజలు అలెర్ట్ గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Translate this News: