Momos case: కల్తీ మోమోస్ తయారు చేసిన గ్యాంగ్ అరెస్ట్.. ఎంతమంది అంటే?
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఇటీవల మోమోస్ తిని ఓ మహిళ చనిపోయింది. ఈ కేసులో బంజారాహిల్స్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. చింతల్ బస్తీలో మోమోస్ తయారు చేసినట్లు గుర్తించిన పోలీసులు బీహార్‌కి చెందిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు.