Mujra Party : మొయినాబాద్‌లో ముజ్రా పార్టీ భగ్నం..ఏడుగురు అమ్మాయిలు అరెస్ట్!
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఏతబర్‌పల్లి గ్రామ శివారులోని హాలీడే ఫామ్‌హౌస్‌లో జరుగుతున్న ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. ఈ ఘటనలో అర్ద నగ్నంగా నృత్యాలు చేస్తున్న ఏడుగురు అమ్మాయిలు, 12మంది అబ్బాయిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బీఆర్ఎస్ MLCకి కోడిపందాల కేసులో నోటీసులు
ఫామ్‌హౌస్‌లో కోళ్ల పందాలు, క్యాసినో నిర్వహించిన కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి పోలీసులు మరో సారి నోటీసులు ఇచ్చారు. మాదాపూర్‌లోని ఆయన ఇంటికి బుధవారం నోటీసులు అంటిచారు.
Pochampally Srinivasa Reddy : ఆ భూమినాదే కానీ...ఎనిమిదేళ్లుగా...ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్ శివారులోని మొయినాబాద్ పరిధిలోని తోల్కట్ట గ్రామంలో భారీ ఎత్తున కోడి పందేలు నిర్వహించారు. ఈ ఘటన ఒక్కసారిగా సంచలనం సృష్టించింది. కోడి పందేలు నిర్వహించిన ఫామ్ హౌస్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డిదని తేలటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి బిగ్ షాక్.. పోలీసులు నోటీసులు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు మొయినాబాద్ పోలీసులు గురువారం రోజున నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. కాగా ఆయన ఫామ్ హౌస్‌లో భారీ ఎత్తున కోడి పందేల నిర్వహించడం కలకలం రేపింది.
/rtv/media/media_files/2025/12/15/duvvada-madhuri-srinivas-2025-12-15-13-47-07.jpg)
/rtv/media/media_files/2025/04/09/0iwcympku57pisv8ti1X.jpg)
/rtv/media/media_files/2025/03/13/1P4GGW6G663GN8J23R62.jpg)
/rtv/media/media_files/2025/02/13/OeNlbfUiE2hIfDx8PLBh.jpg)
/rtv/media/media_files/2025/02/13/tAk6lnrBJumu50SXOPwC.jpg)