Mohan Bhagwat: కుల భేదాలకు స్వస్థి పలుకుదాం.. హిందువులకు మోహన్ భగవత్ సూచనలు
కుల భేదాలకు స్వస్తి పలకాలని RSS చీఫ్ మోహన్ భగవత్ హిందూ కమ్యూనిటీ ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకే గుడి, ఒకే బావి, ఒకే శ్మశాన వాటిక అనే సూత్రానికి మనమందరం కట్టుబడి ఉండాలని సూచనలు చేశారు.