Mohammed Siraj : మహమ్మద్ సిరాజ్ ఓవరాక్షన్.. ఐసీసీ సంచలన నిర్ణయం!
మహమ్మద్ సిరాజ్ కు బిగ్ షాక్ తగిలింది. లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లో ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న మూడవ టెస్ట్ రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ డకెట్‌ను అవుట్ చేసిన తర్వాత గట్టిగా అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు.