BREAKING: ప్రధాని మోదీకి ఫోన్ చేసిన ట్రంప్.. భారత్ నుంచి అమెరికా అధ్యక్షుడికి హామీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. మోదీకి 75వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్. ఉక్రెయిన్-రష్యా మధ్య శాంతి నెలకొల్పడానికి తాను చేస్తున్న ప్రయత్నాలకు ప్రధాని మోదీ మద్దతు తెలిపారని ట్రంప్ పేర్కొన్నారు.