BIG BREAKING: సామాన్యులకు మోదీ స్వాతంత్ర్య దినత్సవ కానుక.. భారీగా తగ్గనున్న నిత్యవసర ధరలు
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోటలో జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. దీపావళికి జీఎస్టీలో మార్పులు చేస్తామని, దీని ద్వారా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుతాయని ప్రజలకు హామీ ఇచ్చారు.