MLC తీన్మార్ మల్లన్న, కవితపై పోలీస్ కేసు నమోదు
MLC తీన్మార్ మల్లన్న, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు కవితపై కేసు నమోదైంది. ఇటీవల ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఈ విషయంలో ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేశారు.
మల్లన్నకు బీఆర్ఎస్ వార్నింగ్.. కవిత ఇష్యూపై ఫస్ట్ రియాక్షన్!
తీన్మార్ మల్లన్న జాగృతి నాయకురాలు కవితపై చేసిన వ్యాఖ్యల పట్ల BRS ఫస్ట్ టైం స్పందించింది. ఆపార్టీ MLC కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించింది. ఈమేరకు ఆ పార్టీ అధికారిక X అకౌంట్లో శాసన మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పోస్ట్ చేశారు.
BREAKING: కల్వకుంట్ల కవితకు కాంగ్రెస్ పార్టీ మద్దతు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బిగ్ షాక్ తగిలింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కవితకు మద్దతు ఇస్తున్నట్లు టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
BIG BREAKING: శాసన మండలి ఛైర్మన్‌తో MLC కవిత కీలక భేటీ..!
తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆదివారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసానికి ఎమ్మెల్సీ కవిత వెళ్లి తీన్మార్ మల్లన్న పై ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
BIG BREAKING : MLC తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి
హైదరాబాద్ మేడిపల్లిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీసుపై దాడి జరిగింది. ఆదివారం ఉదయం కొంతమంది ఆఫీసులోకి వచ్చి ఫర్నీచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన క్యూస్ న్యూస్ సిబ్బంది వారితో వాదించారు. అది
MLC Kavitha MASS Warning🔴LIVE : వాడెవ్వడు.. కేసీఆర్ తర్వాత నేనే | KCR | KTR | Harish Rao | RTV
TG News: ఫోన్ ట్యాపింగ్ కేసులో కవితకు బిగ్ షాక్.. నోటీసులు జారీ!
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవిత పీఏకు సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్స్ బయటపడ్డట్లు వెల్లడించిన సిట్ అధికారులు.. అతన్ని విచారణకు రావాలంటూ శనివారం నోటీసులు జారీ చేశారు.