ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ..లీడింగ్ లో శ్రీనివాసులు | MLC Election Results Updates | RTV
Karimnagar MLC Election Counting | కరీంనగర్ లో మారిన లెక్కలు | BRS Vs Congress Vs BJP | RTV
Andhra Pradesh: ఏపీలో ముగ్గురు ఎమ్మెల్సీ నామినేషన్ ముహూర్తం ఖరారే!
ఏపీలో ఎమ్మెల్సీ నగారా మోగింది. ఈసారి డాక్టర్ కొమ్మాలపాటి, పిఠాపురం వర్మ, కొణిదల నాగబాబుల ఎమ్మెల్సీ నామినేషన్ లాంఛనమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో శ్రీపాల్ రెడ్డి, మల్క కొమురయ్య విజయం
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. అలాగే కరీనంగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీగా బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య మొదటి ప్రాధన్యత ఓట్లతో గెలిచారు.
BIG Breaking : తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్!
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల గెజిట్ నోటిఫికేషన్ వెలువడింది. ఏపీలో ఐదు, తెలంగాణలో ఐదు మొత్తం పది స్థానాలకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈసీ. మార్చి10 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. 11న నామినేషన్ల పరిశీలన ఉంటుంది, 13న ఉపసంహరణకు గడువు ఉంటుంది.
MLC Elections 2025: ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ముగిసిన పోలింగ్.. 03న కౌంటింగ్!
తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఏపీలో మూడు, తెలంగాణ మూడు స్థానాలకు గానూ పోలింగ్ జరిగింది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగగా.. క్యూలైన్లో నిలుచుకున్నవారికి ఓటింగ్ అవకాశం కల్పిస్తున్నారు ఎన్నికల అధికారులు.
MLC Polling: తెలుగు రాష్ట్రాల్లో MLC ఎన్నికల పోలింగ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్‌లో 70 మంది, తెలంగాణలో 90 మంది అభ్యర్థులు MLC ఎన్నికల బరిలో ఉన్నారు. పట్టభద్రుల, టీచర్స్ MLC లను ఎన్నుకోడానికి అధికారులు అన్నీ ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 8గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4గంటల వరకు కొనసాగుతుంది.
బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.. మాది టీమిండియా, కాంగ్రెస్‌ది పాకిస్థాన్
క్రికెట్ మ్యాచ్ లాంటి MLC ఎలక్షన్స్ ఫిబ్రవరి 27న జరుగబోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇండియా టీం బీజీపీ, ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్‌ది పాకిస్తాన్ టీం అని ఆయన విమర్శించారు. గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో ఇండియా గెలవాలంటే బీజేపీకి ఓటేయాలన్నారు.